News


News Videos


29-10-2020


29-10-2020


27-10-2020


27-10-2020






The police department has preserved letters from the villagers along with documents written by the police many years ago regarding some villages in the district. In addition, the district administration has taken steps to provide security in the wake of the erosion of old documents, starting with the information of various types of villages.

అనగనగా ఒక పోలీసు! ఆ కథ విందామా

జిల్లాలో కొన్ని గ్రామాలకు సంబంధించి చాలా సంవత్సరాల క్రితం పోలీసులు రాసిన పత్రాలతోపాటు గ్రామస్తుల నుంచి వచ్చిన లేఖలను పోలీసుశాఖ భద్రపరిచింది. అంతేకాకుండా అనేక రకాలైన గ్రామాల సమాచారం మొదలుకొని జిల్లా యంత్రాంగం అమలు చేసిన నిబంధనల పత్రాలు పాత బడి చినిగిపోతున్న నేపథ్యంలో భద్రతకు చర్యలు చేపట్టారు.






‘Uranium project management is not proper .. Failed to fulfill the promises made at the beginning. Justice is not being done to the farmers who lost their lands. The victims did not receive compensation or jobs.

నేనే సీఎం అభ్యర్థి: కమల్‌ హాసన్

మూడో కూటమి ఏర్పాటైతే తానే సీఎం అభ్యర్థి అని మక్కల్‌ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. జనవరిలో పొత్తు ప్రకటన ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి తిరుచ్చి నుంచి ఆదివారం కమలహాసన్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరుచ్చి వెళ్లిన ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు.






Makkal Needi Mayyam leader and actor Kamal Haasan has said that he would be the CM candidate if a third alliance is formed. The alliance will be announced in January. It is learned that Kamal Haasan started his third campaign from Trichy on Sunday. He flew back in a special helicopter and toured the tornado there.

నేనే సీఎం అభ్యర్థి: కమల్‌ హాసన్

మూడో కూటమి ఏర్పాటైతే తానే సీఎం అభ్యర్థి అని మక్కల్‌ నీది మయ్యం నేత, నటుడు కమల్‌హాసన్‌ అన్నారు. జనవరిలో పొత్తు ప్రకటన ఉంటుందన్నారు. మూడో విడత ఎన్నికల ప్రచారానికి తిరుచ్చి నుంచి ఆదివారం కమలహాసన్‌ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేక హెలికాఫ్టర్‌లో తిరుచ్చి వెళ్లిన ఆయన అక్కడ సుడిగాలి పర్యటన చేశారు.






Our Kohli has been nominated for two more awards. Also, Dhoni's fame has now reached the 'sports spirit'. Our players (Dhoni, Kohli) have been named captains of the decade by the International Cricket Council (ICC). Now he has personally been selected as one of the top cricketers. The ICC has named Virat Kohli as the best cricketer in the men's category (Sir Garfield's Sobers Award) in world cricket for the last ten years. He is also the 'ODI Cricketer of the Decade'.

ఈ దశాబ్దపు మేటి క్రికెటర్‌ కోహ్లి

మన కోహ్లి మరో రెండు పురస్కారాలకి ఎంపికయ్యాడు. అలాగే ధోని కీర్తిలో ఇప్పుడు ‘క్రీడాస్ఫూర్తి’ చేరింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించిన దశాబ్దపు మేటి సారథులుగా మన ఆటగాళ్లే (ధోని, కోహ్లి) నిలిచారు. ఇప్పుడు వ్యక్తిగతంగానూ మేటి క్రికెటర్లుగా ఎంపికయ్యారు. గత పదేళ్ల ప్రపంచ క్రికెట్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమ క్రికెటర్‌ (సర్‌ గ్యారీఫీల్డ్‌ సోబర్స్‌ అవార్డు) విరాట్‌ కోహ్లి అని ఐసీసీ ప్రకటించింది. ‘దశాబ్దపు వన్డే క్రికెటర్‌’ కూడా అతనే కావడం మరో విశేషం.






‘Andha Dhun’ is a big hit in Hindi. The film is now being remade in Telugu and Tamil. In the Telugu remake, Nitin is playing the role of a hero. The film, directed by Merlapaka Gandhi, has recently started shooting in Dubai. Nitin appears in the role of a blind pianist. When it comes to the Tamil remake ... Prashanth is playing the lead role.

కనబడుట లేదు.. భారీ హిట్‌కి గురి

‘అంధా ధున్‌’ హిందీలో పెద్ద హిట్‌. ఈ సినిమా ఇప్పుడు తెలుగు, తమిళంలో రీమేక్‌ అవుతోంది. తెలుగు రీమేక్‌లో నితిన్‌ హీరోగా నటిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభం అయింది. ఇందులో నితిన్‌ అంధ పియానో ప్లేయర్‌ పాత్రలో కనిపిస్తారు. తమిళ రీమేక్‌ విషయానికి వస్తే... ప్రశాంత్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు.